-
Home » Google software
Google software
ఇకపై గూగుల్ కోడ్ ఏఐనే రాస్తుంది.. ఇంజినీర్ల పని అంతేనా? సుందర్ పిచాయ్ ఏమన్నారంటే?
November 1, 2024 / 08:38 PM IST
Sundar Pichai : గూగుల్ అందించే సాఫ్ట్‌వేర్‌లో మొత్తం కొత్త కోడ్‌లో నాలుగింట ఒక వంతు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందిస్తున్నట్టు కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు.