Home » Google Tensor 2 SoC
Google Pixel 7 Series : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ త్వరలో పిక్సెల్ 6 నెక్స్ట్ వెర్షన్ లాంచ్ చేయనుంది. రూమర్ మిల్స్ ప్రకారం.. Google Pixel 7 ఈ ఏడాది అక్టోబర్లో గ్లోబల్ మార్కెట్లోకి రానుంది.