-
Home » google Testimonial
google Testimonial
అద్భుతం : పంటపొలాన్ని ఐల్యాండ్ గా మార్చేసిన మహిళ..గూగుల్ ప్రశంసలు
November 25, 2020 / 04:04 PM IST
UP woman kiran kumari make island : మహిళలు తలచుకుంటే అద్భుతాలను సృష్టించగలరనీ..వారి వినూత్న ఆలోచనలను అంచనా వేయటం మేధావుల తరం కూడా కాదని మరోసారి రుజువైంది. ఓ మహిళకు వచ్చిన అందమైన..అద్భుతమైన ఆలోచనతో పంటపొలం కాస్తా అద్భుతమైన ‘ఐల్యాండ్’గా మారిపోయింది. ఆ ఐల్యాండ్ అంద