Home » Google Verified Check
Google Verified Check : ఫేక్ వెబ్సైట్లను సెర్చ్ నుంచి డీలిస్టు చేసేందుకు గూగుల్ కొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. వెరిఫైడ్ బ్యాడ్జ్ ఫీచర్.. అంటే.. మీరు విజిట్ చేసిన ఆ వెబ్సైట్ ఫేక్ లేదా రియల్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు.