Home » Google Video Chat Feature
Google Video Messages : గూగుల్ చాట్లో కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ సాయంతో వినియోగదారులు గూగుల్ చాట్ నుంచే సులభంగా వీడియో మెసేజ్లను పంపుకోవచ్చు. ఇదేలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.