Home » Google warning to Chrome Users
Chrome Users : గూగుల్ క్రోమ్ యూజర్లను హెచ్చరిస్తోంది. క్రోమ్ బ్రౌజర్ అప్డేట్ (Chrome Browser) చేసుకోమని సూచిస్తోంది. Google ఇటీవల కొత్త వెర్షన్ 104తో 27 సెక్యూరిటీ లోపాలను పరిష్కరించింది.