Home » Google's AI Chatbot 'Bard'
గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ దాదాపు రూ.8 లక్షల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ఛాట్ జీపీటీ (ChatGPT)కి పోటీగా గూగుల్ నిన్న తమ చాట్ బాట్ "బార్డ్"ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రచార వీడియోను గూగుల్ పంచుకుంది. అయితే, అందులో ఓ �