Home » goorekunta
వరంగల్ జిల్లా గొర్రెకుంట డెత్ మిస్టరీలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ప్రధాన నిందితుడు సంజయ్…Youtubeలో చూసి మర్డర్లకు ప్లాన్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 10 మందిని సంజయ్ చంపేశాడని తేల్చారు. మక్సూద్ సమీప బంధువు చోటీని కూడా ఇతను హత్య చ�