Home » Gopalkrishna Gandhi
అత్యున్నత పదవి కోసం నా పేరు పరిశీలించినందుకు ప్రతిపక్షాలకు ధన్యవాదాలు. జాతికోసం పనిచేయగలిగే, నా కంటే సమర్ధవంతమైన వ్యక్తిని ప్రతిపక్షాలు పరిగణనలోకి తీసుకుంటాయని అనుకుంటున్నా అంటూ గోపాల క్రిష్ణ గాంధీ తన ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో పలు పార్టీల నేతలు బుధవారం సాయంత్రం ఢిల్లీలో సమావే�
శరద్ పవార్‌తో సమావేశం సందర్భంగా ఆయన ఒప్పుకోకపోవడంతో, వామపక్షాలు గోపాల కృష్ణ గాంధీ పేరును ప్రతిపాదించాయి. దీనికి శరద్ పవార్ కూడా వ్యతిరేకత తెలపలేదని సమాచారం. మరోవైపు ఈ రోజు జరిగే సమావేశంలో ఆయన పేరుపై పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకు�