-
Home » GopanPalli
GopanPalli
ఆరోపణలు వస్తే నిరూపించుకోవాలి, రేవంత్‌రెడ్డిపై సొంత పార్టీ నేతలు ఫైర్
March 12, 2020 / 02:17 AM IST
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై ఓ రేంజ్లో ఫైరవుతున్నారు సొంత పార్టీ నేతలు. ఆరోపణలు వస్తే... నిరూపించుకోవాల్సింది పోయి... ఇతరులపై నిందలేయడం ఏంటని రేవంత్‌ను సీనియర్లు కడిగి పారేశారు.