Home » gopichand film
నందమూరి బాలయ్య ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరసగా సినిమాలు చేస్తూనే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో కూడా అడుగుపెట్టిన బాలయ్య ప్రస్తుతం అఖండ సినిమాని తెరమీదకి తెచ్చే పనిలో ఉన్నాడు.