Home » Gopichand New Movie
హీరోయిన్ సమంత ప్రొడ్యూస్ చేస్తోన్న శుభం మూవీ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..?
తాజాగా గోపీచంద్ తన 32వ సినిమాని ప్రారంభించాడు. శ్రీనువైట్లతో గోపీచంద్ కాంబో రానుంది. శ్రీను వైట్ల - గోపీచంద్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి.
నెగెటివ్ క్యారెక్టర్ల కోసం ఇప్పటికే పలు ఆఫర్లు రాగా వాటిని రిజెక్ట్ చేస్తూ వచ్చిన రాజశేఖర్, ఇప్పుడో క్రేజీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..