-
Home » Gopichand Photos
Gopichand Photos
Gopichand : మ్యాచో స్టార్ గోపీచంద్ మ్యాన్లీ లుక్స్.. ఫోటోలు!
May 4, 2023 / 02:29 PM IST
మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన రామబాణం (RamaBanam) రేపు విడుదల కాబోతుంది. దీంతో వరుస ఇంటర్వ్యూలతో ప్రమోషన్స్ చేస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాస్ మీసంతో మ్యాన్లీ లుక్స్ తో అదరగొడుతున్నాడు.