-
Home » Gopichand was injured in the shooting
Gopichand was injured in the shooting
Gopichand : షూటింగ్లో హీరో గోపీచంద్‌కి ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు..
April 29, 2022 / 07:58 PM IST
ప్రస్తుతం గోపీచంద్ తన 30వ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ మైసూరులో జరుగుతుంది. అయితే షూటింగ్ జరుగుతుండగా స్పాట్ లో హీరో గోపీచంద్ కాలు జారి కింద పడ్డారు. వెంటనే డాక్టర్ దగ్గరికి.............