Gopimohan

    Sreenu Vaitla: అఫీషియల్.. మ్యాచో స్టార్‌తో ఫిక్స్ చేసిన శ్రీను వైట్ల!

    October 5, 2022 / 07:11 PM IST

    టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తెరకెక్కించిన టాప్ పొజిషన్‌లో ఉన్న దర్శఖుడు శ్రీను వైట్ల, ఆ తరువాత వరుస ఫెయిల్యూర్స్‌తో చతికలబడ్డాడు. చాలా మంది హీరోల చుట్టూ తిరిగిన శ్రీను వైట్ల, ఎట్టకేలకు తనకు హిట్ ఇచ్�

10TV Telugu News