Home » gorantla buchhaiah chowdari
2019 ఎన్నికల్లో టీడీపీ సునామి రాబోతుందని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో అంచనాలకు మించి సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇమేజ్ తోనే పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభ�