వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా మాట్లాడుతున్నట్లు ఉన్న వీడియో కాల్ విషయంపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఆ వీడియో వ్యవహారంలో ఇప్పటికే సీఎం జగన్ విచారణకు ఆదేశించారని చెప్పారు. టీడీపీ నాయకులు ఆ వీడియ�
నామినేషన్‌కు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. పార్టీల్లో టెన్షన్ మొదలయ్యాయి. ముఖ్యంగా హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ నామినేషన్ విషయం ఉత్కంఠ రేపుతోంది. ఆయన వీఆర్ఎస్ విషయం వివాదం రేపుతోంది. దీనిపై మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అనంతపురం జిల్లా కదిరి సీఐగా పనిచేస్తూ ఇటీవల ఎంపీ జేసీదివాకర్ రెడ్డితో విభేధాల కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేసిన గోరంట్ల మాధవ్ ఇవాళ(జనవరి 26, 2019) వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. మాధవ్‌ను పార్టీ కండువా కప్పి సాద�