Home » Gorantla Madhav Video
టీడీపీ అధినేత చంద్రబాబుకి హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్ విసిరారు. తనదిగా ప్రచారం జరుగుతున్న వీడియోలో ఉన్నది తాను కాదని కాణిపాకం వినాయకుడి గుడిలో ప్రమాణం చేస్తానని మాధవ్ అన్నారు.
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో నిజమైనదేనని, అందులో ఎలాంటి ఎడిటింగ్, మార్ఫింగ్ వంటివి జరగలేదని అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చినట్లు టీడీపీ ప్రకటించింది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు.
గోరంట్ల మాధవ్ వ్యవహార శైలిపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. గోరంట్ల మాధవ్ అచ్చోసిన ఆంబోతులా బరితెగించి వ్యవహరించారని ధ్వజమెత్తారు. సిగ్గులేనోళ్లంతా రాజకీయాల్లోకి వచ్చారని నిప్పులు చెరిగారు చంద్రబాబు. వైసీపీ పాలనలో ఎక్కడికక్కడ కీచకులు తయారయ్య�
మాధవ్ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే పార్టీ పరంగానూ చర్యలు ఉంటాయన్నారు హోంమంత్రి తానేటి వనిత. ఒకవేళ అది మార్ఫింగ్ అని తేలితే మార్ఫింగ్ చేసిన వారిపై యాక్షన్ తీసుకుంటామన్నారు.
న్యూడ్ వీడియో గోరంట్ల మాధవ్ దే అంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే, అందరూ దాన్ని ఫ్యాబ్రికేటెడ్ వీడియోగానే పరిగణిస్తున్నారని చెప్పారు. ఆ వీడియో నిజమని తేలితే పార్టీ కచ్చితంగా చర్యలు తీసుకుంటుందన్నారు. చంద్రబాబు ఓటు�
గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్.. పార్లమెంట్ స్థాయిని దిగజార్చే విధంగా ఉందని ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఎంపీ మాధవ్ పై ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ఇందులో తాము ఎలాంటి రాజకీయాలు
విజయాడలో ఏపీ మహిళా హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏపీ మహిళా హక్కుల పరిరక్షణ సమితి నేతలు. తప్పు చేసిన వారిని ప్రభుత్వం వెనుకేసుకు రావడం �