Home » Gorre Puranam Trailer
నటుడు సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గొర్రె పురాణం’ . బాబీ దర్శకుడు. సెప్టెంబర్ 20న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.