-
Home » gorrekunta
gorrekunta
వరంగల్ కిల్లర్.. అక్రమ సంబంధం అతడిని హంతకుడిని చేసింది, ఆ భయంతోనే 10మందిని చంపేశాడు
May 26, 2020 / 02:29 AM IST
అక్రమ సంబంధం మంచిది కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోతాయి. హంతకులను చేస్తాయి. మర్డర్లు చేయిస్తుంది. వివాహేతర సంబంధాల కారణంగా పచ్చని సంసారాలు నాశనం అవుతాయి. కుటుంబాలు చిన్నాబిన్నాం అవుతాయి. జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. పిల్లలు అనాథలు అవు�