-
Home » Gosisp Garage
Gosisp Garage
అటు రాజన్న, ఇటు రాములమ్మ ఉగ్రరూపం..! అపోజిషన్‌కి మించి సొంత పార్టీ సర్కార్‌పైనే అటాక్.. ఎందుకు..
April 1, 2026 / 10:38 PM IST
ఈ ఇద్దరు నేతల తీరుపై అధిష్టానం ఎలా రియాక్ట్ కాబోతుందన్నదే చర్చనీయాంశంగా మారింది. రాజగోపాల్‌రెడ్డి, విజయశాంతిని పిలిచి మాట్లాడి సెట్‌రైట్ చేస్తారా..? లేక కాంగ్రెస్‌లో ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ కాబట్టి లైట్ తీసుకుంటారా అనేది చూడాలి.