Gouri Priya Photos

    లాంగ్ గౌనులో మెరిపిస్తున్న గౌరిప్రియ..

    October 6, 2023 / 05:05 PM IST

    పలు సినిమాలు, షార్ట్ ఫిలింస్ తో మెప్పించిన గౌరీప్రియా తాజాగా మ్యాడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా లాంగ్ గౌనులో మెరిపించింది.

10TV Telugu News