goutam automotives

    కోడెల కొడుకు షోరూం లైసెన్స్ రద్దు

    August 29, 2019 / 04:15 PM IST

     ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్  కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామకృష్ణకు చెందిన గౌతమ్ ఆటోమోటివ్స్ షోరూం లైసెన్స్‌ను రవాణా శాఖ రద్దు చేసింది. ఏపీ మోటార్ వాహనాల చట్టంలోని నిబంధన 84 ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు గుంటూరు రవాణా శాఖ డిప్యూటీ కమిష�