Home » Goutam Menan
Vikram: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నిఖార్సయిన హిట్టుకొట్టి దశాబ్దకాలం గడిచిపోయింది. అపుడెపుడో శంకర్ అపరిచితుడే ఇప్పటికీ విక్రమ్ కు చెప్పుకోదగ్గ భారీ సక్సెస్. ఆ స్థాయి విజయం కోసం విక్రమ్ చాలా ఏళ్లుగా పోరాటం చేస్తుండగా.. చివరికి మళ్ళీ ఆ శంకర�