Home » Goutham meenan film
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబు హీరోగా తెరకెక్కుతున్న 'వెందు తనిందదు కాడు’ సినిమాపై ఇప్పుడు ఒక్క తమిళ ఇండస్ట్రీలోనే కాదు సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఓ కన్నేసి ఉంచింది. మీనన్ - శింబు కాంబినేషన్ లో మూడవ సినిమా అనగానే అంచనాలు కూడా అదే రేంజిలో ఉన్నాయి.