Home » Governing
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2020 – 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. రూ. 3 వేల 309 కోట్ల బడ్జెట్‌కు పాలక మండలి ఆమోదం తెలిపింది. గత సంవత్సరం కంటే..రూ. 60 కోట్ల బడ్జెట్ అంచన�