Home » Governing Council Member
durga temple : ఏపీ ఎక్సైజ్ శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… రాష్ట్రంలో తెలంగాణ మద్యం ఏరులై పారుతోంది. తాజాగా దుర్గ గుడి పాలకమండలి సభ్యురాలి కారులో అక్రమ మద్యం దొరకడం కలకలం రేపింది. నాగవరలక్ష్మి భర్తతో పాటు కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. �