Home » Government App
Bharat Taxi vs Ola-Uber : ప్రభుత్వ యాప్ భారత్ టాక్సీలో ఓలా-ఉబర్ కన్నా తక్కువ ఛార్జీలు ఉంటాయా? జనవరి 1న ఈ యాప్ లాంచ్ కానుంది. ఈ యాప్ ద్వారా డ్రైవర్లు, రైడర్లకు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..