Government Guest House Shuttle

    రాకెట్ పట్టిన దీదీ : స్మాష్ లతో వైరల్..

    January 5, 2019 / 05:56 AM IST

    కోల్‌కతా: పశ్చిమ్‌ బంగా‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాకెట్ పట్టారు. రాజకీయాల్లో బిజీగా వుండే 63 ఏళ్ల దీదీ సరదా సరదాగా షటిల్ ఆడారు. బిర్‌భుమ్‌ జిల్లా బోల్‌పుర్‌లోని  గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో జనవరి 4న  మరో ముగ్గురితో కలిసి డబుల్స్ ఆడిన దీదీ స్�

10TV Telugu News