Home » Government of Uttar Pradesh
లఖింపూర్ ఖేరీ ఘటనపై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈనెల 20న లఖింపూర్ ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సీజేఐ ఎన్‌వీ రమణ యూపీ సర్కార్‌పై అసహనం వ్యక్తం చేశారు.