-
Home » Government plans
Government plans
5G India Rollout : మార్చి 2023 నాటికి 200 నగరాల్లోకి 5G సర్వీసులు.. అసలు ప్రభుత్వం ప్లానింగ్ ఏంటంటే?
October 18, 2022 / 06:32 PM IST
5G India Rollout : భారత్లోని కొన్ని నగరాల్లో అక్టోబర్ ప్రారంభంలో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. రాబోయే నెలల్లో మరిన్ని ప్రాంతాల్లోకి 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మార్చి 2023 నాటికి ఒడిశాలోని కనీసం 4 నగరాలు 5G సర్వీసులు ర�