-
Home » Government Policy
Government Policy
ధూమ్ అంటూ దూసుకెళ్లడమే.. ఈ రూట్లో 4 లేన్ల రహదారి.. 80 కి.మీ రయ్ రయ్..
February 15, 2026 / 10:45 AM IST
హైదరాబాద్-పనాజీ ఆర్థిక కారిడార్లో భాగమైన గూడేబల్లూర్ నుంచి మహబూబ్ నగర్ వరకు జాతీయ రహదారి-167ను రూ.3,175.08 కోట్ల వ్యయంతో నాలుగు లేన్లుగా విస్తరించడానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) ఆమోదం తెలిపింది.