Home » government programs
ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, చేపట్టే సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంతోపాటు... ఈ విషయాలపై తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించేందుకు కూడా ఈ వాట్సాప్ సేవలు మరింతగా ఉపయోగపడతాయని ఏపీడీసీ భావిస్తోంది.
* ఎకానమీని ఎలా పునరుద్ధరించాలి, తిరిగి ఎలా పునరుత్తేజం తీసుకురావాలన్న ఆలోచనతో సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల క్యాలెండర్ తయారు చేశామన్న సీఎం జగన్ * కలెక్టర్లు, జేసీలు దీన్ని జాగ్రత్తగా అమలు చేయాలి * ఎంఎస్ఎంఈలకు సంబంధించి గత ప్రభుత్వ �