Home » Government Radical Armed Forces
దేశ రక్షణ, సాయుధ బలగాలకు సంబంధించి భారత ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో రిక్రూట్మెంట్కు సంబంధించి.. రక్షణ శాఖ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దాని పేరే.. అగ్నిపథ్. ఈ స్కీమ్ కింద.. నాలుగేళ్ల సర్వీస్ కోసం యువకు