Home » government revolutionaries
DOGE Vacancy : డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) శాఖకు నాయకత్వం వహించేందుకు మస్క్, వివేక్ రామస్వామిని ట్రంప్ నియమించారు. తాజాగా దీనికి సంబంధించి ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.