Home » Government services
ఏపీలోని గ్రామ సచివాలయంలోనే 536 రకాల సేవలు అందనున్నాయి. రాష్ట్రంలోని కుగ్రామాలు, తండాలతో సహా మొత్తం 15,002 గ్రామ, వార్డు సచివాలయాల్లో వందల సంఖ్యలో సేవలను స్థానికంగానే అందించనున్నారు.