Home » government teachers suffer
ఏపీలో ప్రభుత్వ టీచర్లకు పెద్ద కష్టమే వచ్చిపడింది. ఈరోజు నుంచి ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ విధానం అమల్లోకి తీసుకు వచ్చింది. కానీ నెట్ వర్క్ ప్రాబ్లమ్ తో టీచర్లకు తిప్పలు వచ్చిపడ్డాయి. ఏపీ వ్యాప్తంగా పలుప్రాంతాల్లో నెట్ వర్క్ ప్రాబ్లమ్ తో టీ�