Home » Government Women Employees
ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించింది.