High Court notices to Telangana government : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులిచ్చింది. గోరేటి వెంకన్న, దయానంద, సారయ్యలను ఎమ్మెల్సీలుగా నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. �