కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధాన్ని విడిచిపెట్టిన నెలల తర్వాత గులాం నబీ ఆజాద్ ఆ పార్టీపై ప్రశంసల జల్లు కురిపించాడు. బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని తెలిపాడు.
బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన్ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ శ్రేణులు, దత్తన్న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్