-
Home » Governor Tamilsai Soundararajan
Governor Tamilsai Soundararajan
నేటి నుంచి రాష్ట్రంలో గవర్నర్ తమిళిసై పర్యటన
December 9, 2019 / 02:18 AM IST
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజాక్షేత్రంలోకి పయనమవుతున్నారు. ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు.