Home » Govindaraja Swamy Temple
టీడీపీ నేతలు మాత్రం ఈ మంటల్లో చలి కాసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు.
చిత్తూరు : గోవిందరాజస్వామి ఆలయంలో మాయమైన కిరిటీలు ఎక్కడ ? ఎవరికీ తెలియడం లేదు. ఎవరు దొంగతనం చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే..ఈ కిరీటాలు విక్రయించడానికి చెన్నైకి తరలించారా ? అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. �