-
Home » Govoner
Govoner
Konijeti Rosaiah Passes Away: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత
December 4, 2021 / 08:53 AM IST
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య(88) కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రోశయ్య అనారోగ్యకారణాలతో చనిపోయారు.