-
Home » Govt analysis
Govt analysis
ఇండియాలో కరోనాతో మరణించిన 43శాతం రోగుల్లో కొమొర్బిడిటీలు లేవు : ప్రభుత్వ విశ్లేషణ
July 3, 2020 / 10:51 PM IST
ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తోంది. ఇప్పటివరకూ వృద్ధులు, ఇదివరకే అనారోగ్య సమస్యలు ఉన్నవారిపైనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని, యువకులపై కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతూ వచ్చాయి. ఒకవేళ యువకుల్లో సోకినా వారిలో ఇ�