Home » govt buildings
త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం భవనాలకు వైసీపీ రంగులు వేయడాన్ని తప్పుపట్టింది.