-
Home » Govt fleet
Govt fleet
అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాలనే వాడదాం.. ప్రభుత్వ ఇందన వాహనాలన్నీ మార్చేస్తాం : బైడెన్ పిలుపు
January 26, 2021 / 10:06 AM IST
Biden government fleet with electric vehicles : అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాలనే వాడదామని అమెరికా కొత్త అధ్యక్షుడు పిలుపునిచ్చారు. అమెరికన్లు తయారుచేసిన ఎలక్ట్రిక్ వాహనాలనే కొనాలని ఆయన ట్వీట్ చేశారు. తమ ఫెడరల్ ప్రభుత్వం కూడా గ్యాస్ తో నడిచే వాహనాల వాడకాన్ని దశల వారీగా తొల