Home » Govt New Agency
జపాన్లో బర్త్ రేటు కంటే డెత్ రేటు డబుల్ అవుతోంది. ఈ పరిస్థితిపై ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తోంది. దీంతో జననాల రేటు పెంచేందుకు కొత్త ఏజెన్సీ ఏర్పాటు చేయనుంది ..అంతేకాదు దేశ బడ్జెట్ నుంచి భారీగా నిదులు కూడా కేటాయించింది.