Home » Govt orders temporary ban
దేశవ్యాప్తంగా పశువులకు లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్ఎస్డీ) వ్యాప్తి వేగంగా వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో ఈ వైరస్ భారినపడి పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే 27వేల పశువులు మరణించగా వేలాది పశువులకు ఈ వ్యాధి వ్యాపించింద