Home » Govt spent
గత మూడు సంవత్సరాల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ ప్రయాణాల కోసం ఎంతఖర్చు పెట్టారో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రత్యేక విమానాల కోసం రూ. 255 కోట్లు వెచ్చించినట్లు ప్రభుత్వం తెలిపింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ రాజ్యసభల�