Home » govt teacher
ఎస్ఎం కృష్ణ సీఎంగా ఉన్నప్పుడు 3,590 కోట్ల రూపాయలు అప్పులు ఉండేవి. ధరమ్ సింగ్, హెచ్డీ కుమారస్వామి, బిఎస్ యడ్యూరప్ప, సదానంద గౌడ, జగదీష్ షెట్టర్ హయాంలో అప్పులు వరుసగా రూ.15,635, రూ.3,545, రూ.25,653, రూ.9,464, రూ.13, 464 కోట్లు అయ్యాయి.
గత జనవరి 20, 21 తేదీల్లో జమ్ము-కాశ్మీర్ పరిధిలోని నల్వాల్ ప్రాంతంలో పేలుళ్లు జరిగాయి. వరుసగా రెండు రోజులపాటు జరిగిన పేలుళ్లలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసుపై పోలీసులు విచారణ జరిపి తాజాగా నిందితుడు అరిఫ్ను అరెస్టు చేశారు.
ఫేక్ సర్టిఫికేట్లతో పలు డిపార్ట్మెంట్లలో ప్రభుత్వఉద్యోగాలు వెలగబెట్టిన ఫేక్ క్యాండిడేట్లను చూశాం. ఏకంగా చదువు చెప్పే టీచర్ పోస్టుకే ఫేక్ సర్టిఫికేట్లతో రెడీ అయిపోయాడు బీహార్ పప్పూ
ఉత్తరప్రదేశ్లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(KGBV)లో టీచర్ సంపాదన తెలిస్తే షాక్ అయిపోతారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆమె ఆ ఒక్కటే కాకుండా ఒకే సమయంలో ఇతర చోట్లా పనిచేసి సంవత్సరానికి కోటి రూపాయలు సంపాదించింది. టీచర్ల డేట�